మృతదేహం తరలింపునకు ఆటోలు, ప్రైవేట్ వాహనాల వారు 5 వేలు డిమాండ్ చేయటంతో.... నలుగురు స్నేహితులు రిక్షాపైనే బాడీని తరలించిన ఘటన Khammam లో చోటు చేసుకుంది.